సమాచారం పొందటం ఎలా ?
దరఖాస్తు
- తెలుగులో దరఖాస్తు చేసుకోవచ్చును.
- కోరుతున్న సమాచార వివరాలు నిర్దిష్టంగా వుండాలి .
- సమాచారం అడగడానికి కారణాలు చెప్పనవసరం లేదు.
- వుత్తర ప్రత్యుత్తరాల నిమిత్తం చిరునామా ఇవ్వాలి .
- మీరు సమాచారం కోరుతున్న సంస్థ కార్యాలయం లో వుండే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు లేదా వారి సహాయకులుగా నియమింపబడిన వారికి దరఖాస్తు చేయాలి.
2 comments:
its a nice information blog
The one and the only news website portal Telugu vilas .
please visit our website for more news updates..
Telugu vilas
Great Post !!!! You provided a very amazing info with us .Thanks for sharing this awesome article with us
Latest News Updates
Post a Comment